- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Cinnarizine
Cinnarizine గురించి సమాచారం
Cinnarizine ఉపయోగిస్తుంది
Cinnarizineను, చలన అస్వసస్థత మరియు తల తిరగడం యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Cinnarizine పనిచేస్తుంది
Cinnarizine చెవి లోపలి సున్నిత భాగంలో ఉండే రక్తనాళాలు సంకోచించకుండా చేస్తుంది. దీనివల్ల ఆయా భాగాలకు మెరుగైన రక్తప్రసారం జరుగుతుంది.
సిన్నరిజైన్ అనేది యాంటీహిస్టామైన్స్ (దురదను తగ్గించే), ఔషధాల సమూహానికి చెందినది. చెవి, కళ్లు అలాగే శరీరంలోని భాగాలు, ఏదైనా కదలిక జరిగినప్పుడు ఆ సమాచారాన్ని మెడదుకు చేరవేస్తాయి. ఈ సమాచార ప్రవాహంలో ఏదైనా తేడా వస్తే, మీకు మైకము కమ్ముకుంటుంది. మీకు బాధ కలుగుతుంది. నరాలు రసాయనిక హిస్టామిన్ (న్యూరోట్రాన్స్ మిటర్) ద్వారా తమ సమాచారాన్ని చేరవేస్తాయి. సిన్నరిజైన్, హిస్తామిన్ ద్వారా వెళ్లే సమాచారాన్ని అడ్డుకుంటుంది.
Common side effects of Cinnarizine
నిద్రమత్తు, వికారం, బరువు పెరగడం