- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Deferasirox
Deferasirox గురించి సమాచారం
Deferasirox ఉపయోగిస్తుంది
Deferasiroxను, ఐరన్ అధికంగా తీసుకోవడం మరియు ట్రాన్స్ఫ్యూజన్ ఆధారిత తలసేమియా యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Deferasirox పనిచేస్తుంది
Deferasirox శరీరంలో ఎక్కువైన ఐరన్ నిల్వలను మలం ద్వారా బయటికి పంపుతుంది.
డెఫెరాసిరాక్స్ అనేది ఐరన్ ఖీలేటర్స్ అనబడే ఔషధ తరగతికి చెందినది. డెఫెరాసిరాక్స్ రక్తంలో అధికంగా ఉన్న ఐరనుటో జత కడుతుంది మరియు దానిని మలం ద్వారా శరీరం నుండి తొలగిస్తుంది.
Common side effects of Deferasirox
పొత్తికడుపు నొప్పి, లివర్ ఎంజైమ్ పెరగడం, పొత్తికడుపు ఉబ్బరం
Deferasirox నిపుణుల సలహా
- ఎల్లప్పుడూ డెఫీరాసిరాక్స్ మాత్రను ఖాళీ కడుపుతో గ్లాసు నీళ్లలో కరిగించి తీసుకోండి .
- మాత్రను చప్పరించకండి, విచ్చిన్నం చెయ్యకండి మొత్తంగా మింగండి.
- డెఫీరాసిరాక్స్ మైకం కలిగించవచ్చు. మీరు మామూలుగా అనుభూతి చెందే వరకూ మీరు వాహనాలు లేదా ఏ యంత్రాలు నడుపరాదు.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా బిడ్డకు పాలు ఇస్తున్నా డెఫీరాసిరాక్స్ ను తీసుకోవటం మానెయ్యండి.