- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
హోమ్>eslicarbazepine
Eslicarbazepine
Eslicarbazepine గురించి సమాచారం
ఎలా Eslicarbazepine పనిచేస్తుంది
మెదడులోని నాడీకణాల పనితీరు ఎక్కువైనప్పుడు మూర్ఛ రావటంలేదా తాత్కాలికంగా సృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. Eslicarbazepine మెదడులోని నాడీకణాల పనితీరును అణిచివేసి పై పరిస్థితిని నివారిస్తుంది.
Common side effects of Eslicarbazepine
మైకం, నిద్రమత్తు, దృష్టి మసకబారడం, నిద్రలేమి, వికారం, తలనొప్పి, వాంతులు, దృష్టి రెండుగా ఉండటం, అలసట, సమతౌల్యం దెబ్బతినడం (బ్యాలెన్స్ కోల్పోవడం), డయేరియా, దృష్టి సారించడం కష్టంగా ఉండటం, సమన్వయ వైకల్యత, తల తిరగడం, ఆకలి మందగించడం, రక్తంలో తగ్గిన సోడియం స్థాయి
Eslicarbazepine మెడిసిన్ అందుబాటు కోసం
ZefretolSun Pharmaceutical Industries Ltd
₹214 to ₹3242 variant(s)
EslizenIntas Pharmaceuticals Ltd
₹215 to ₹3383 variant(s)
EslistarLupin Ltd
₹140 to ₹2202 variant(s)
EslicarEmcure Pharmaceuticals Ltd
₹370 to ₹6502 variant(s)
NormictalAbbott L
₹140 to ₹2203 variant(s)
EslifyTorrent Pharmaceuticals Ltd
₹87 to ₹2304 variant(s)