- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- banner
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers
- Workout Essential
- Fat Burners
- Omega & Fish Oil
- Fish Oil
- Cod Liver Oil
- Flax Seed Oil
- Immunity Boosters
- Chyawanprasha
- Vitamin C
- Herbal Teas
- Antioxidant Supplements
- Ayurvedic Supplements
Isotretinoin
Isotretinoin గురించి సమాచారం
Isotretinoin ఉపయోగిస్తుంది
Isotretinoinను, మొటిమలు యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Isotretinoin పనిచేస్తుంది
Isotretinoin చర్మం నుంచి విడుదలయ్యే సహజసిద్దమైన తైలాలను తగ్గించి చర్మం వాపు, కందిపోవటం వంటి లక్షణాలను నివారిస్తుంది.
ఐసోట్రెటినోయిన్ రెటినాయిడ్స్ (విటమిన్ ఎ రూపాలు) అనే ఔషధాల తరగతికి చెందినది. ఇది ఆయిల్ గ్రంథులు ఆయిల్ స్రవించే పరిమాణాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది తద్వారా చర్మం త్వరగా పునరుత్తేజం పొందేలా సహాయపడుతుంది.
Common side effects of Isotretinoin
పొడి పెదవులు, పెదాల పగుళ్లు , కళ్లు పొడిబారడం, పొడి చర్మం, పొడిముక్కు
Isotretinoin మెడిసిన్ అందుబాటు కోసం
AcnestarMankind Pharma Ltd
₹80 to ₹1295 variant(s)
SotretSun Pharmaceutical Industries Ltd
₹82 to ₹3297 variant(s)
IsotroinCipla Ltd
₹94 to ₹4487 variant(s)
TretivaIntas Pharmaceuticals Ltd
₹85 to ₹3426 variant(s)
AcutretIpca Laboratories Ltd
₹103 to ₹3414 variant(s)
Tretin-IsoHegde and Hegde Pharmaceutical LLP
₹165 to ₹2452 variant(s)
IsotaneMicro Labs Ltd
₹75 to ₹2853 variant(s)
D Acne IGlenmark Pharmaceuticals Ltd
₹153 to ₹2602 variant(s)
IsoinWallace Pharmaceuticals Pvt Ltd
₹183 to ₹2962 variant(s)
TufacneAbbott L
₹169 to ₹2792 variant(s)
Isotretinoin నిపుణుల సలహా
- ఐసోట్రిటినోయిన్ , విటమిన్-ఎ లేదా ఆ కాప్సుల్ లో పదార్ధముల అలర్జీ ఉంటే ఐసోట్రిటినోయిన్ ను తీసుకోకండి
- నోటి లేదా టోపికల్ ఐసోట్రిటినోయిన్ తో చికిత్స పొందుతున్నప్పుడు తగినంత గర్భ నివారణ చర్యలను అనుసరించండి.
- మీరు గర్భవతి అయినా, గర్భం ధరించే ప్రణాళికలో ఉన్నా లేదా తల్లిపాలు ఇస్తున్నా దీన్ని వాడకండి.
- ఐసోట్రిటినోయిన్ ఉపయోగించేటప్పుడు గర్భ నివారణ కోసం మహిళలు కనీసం రెండు పద్ధతులు ఉపయోగించాలి. ఐసోట్రిటినోయిన్ తీసుకునే పురుషులు కూడా గర్భనిరోధకాలు ఉపయోగించాలి.
- విటమిన్ ఎ సప్లిమెంట్లతో ఐసోట్రిటినోయిన్ తీసుకోకండి.
- ఐసోట్రిటినోయిన్ చికిత్స లో ఉన్నప్పుడు సూర్యకాంతి మరియు యువి కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి సన్ స్క్రీన్ వాడండి ( సౌరదీపాలు లేదా చర్మశుద్ధి పడకలు ).
- ఐసోట్రిటినోయిన్ చికిత్స లో ఉన్నప్పుడు జుట్టు తొలగింపు కోసం వాక్సింగ్ వాడకండి లేదా ఏదైనా చర్మతొలగింపు చర్య లేదా లేసర్ చర్మ చికిత్స తీసుకోండి.
- ఐసోట్రిటినోయిన్ ప్రారంభించటానికి ముందు మీ రక్త లిపిడ్ స్థాయిలు, కాలేయ పనితీరు, రక్తకణాల సంఖ్య, మరియు గర్భ పరీక్ష చేయించుకోండి.
- ఆఖరి కాప్సుల్ తీసుకున్న ౩౦ రోజుల వరకు రక్తదానం చేయవద్దు.