- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Medroxyprogesterone acetate
Medroxyprogesterone acetate గురించి సమాచారం
Medroxyprogesterone acetate ఉపయోగిస్తుంది
Medroxyprogesterone acetateను, అసాధారణ యుటరైన్ స్రావం మరియు గర్భస్రావం కొరకు ఉపయోగిస్తారు
ఎలా Medroxyprogesterone acetate పనిచేస్తుంది
Medroxyprogesterone acetate ప్రోజిస్టిన్ ( సహజ స్త్రీ హార్మోన్) వంటిది. ప్రోజిస్టిన్ లోపమున్న మహిళలు హార్మోన్ థెరపీ తీసుకొన్నప్పుడు గర్భాశయంలోని ఈస్ట్రోజెన్ స్థానంలో దీన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల మహిళల్లో ప్రోజిస్టిరాన్ లోపం తొలగి వారి ఋతుచక్రం గాడినపడుతుంది.
మెడ్రోక్సిప్రొజెస్టిరాన్ అనేది ‘ప్రొజెస్టిరాన్స్’ అనే సమూహ ఔషధాలకు చెందినది, ఇది సహజ లైంగిక హార్మోన్ లాగా పనిచేసే ప్రొజెస్టిరాన్ లాగా పనిచేస్తుంది. హార్మోన్లకు సున్నితత్వం గల తొన్ని కంతుల పెరుగుదలను కూడా ఇది నిదానింపజేస్తుంది. గర్భ నిరోధకంగా, అండం పూర్తిగా అభివృద్ధి చెందకుండా మరియు గర్భాశయం నుండి విడుదల కాకుండా ఇది నివారిస్తుంది, మీ గర్భం పొరను మారుస్తుంది మరియు గర్భధారణ కలిగే అవకాశం తక్కువ గల గర్భాశయం ముఖ ద్వారం వద్ద మ్యూకస్ ను మందంగా చేస్తుంది.
Common side effects of Medroxyprogesterone acetate
తలనొప్పి, ఋతు చక్రం అపసవ్యంగా ఉండటం, పొత్తికడుపు నొప్పి, బలహీనత, ఆందోళన చెందడం, మైకం
Medroxyprogesterone acetate మెడిసిన్ అందుబాటు కోసం
MeprateSerum Institute Of India Ltd
₹20 to ₹1574 variant(s)
DeviryTorrent Pharmaceuticals Ltd
₹13 to ₹1944 variant(s)
Depo-ProveraPfizer Ltd
₹3691 variant(s)
DepokareDKT India Ltd
₹1501 variant(s)
MegestSanzyme Ltd
₹14 to ₹542 variant(s)
MaxogestCorona Remedies Pvt Ltd
₹581 variant(s)
DimpleMylan Pharmaceuticals Pvt Ltd
₹1751 variant(s)
MedronormObsurge Biotech Ltd
₹561 variant(s)
MedrogestManeesh Pharmaceuticals Ltd
₹571 variant(s)
MedrigestVhb Life Sciences Inc
₹501 variant(s)