- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Voglibose
Voglibose గురించి సమాచారం
Voglibose ఉపయోగిస్తుంది
Vogliboseను, టైప్ II మధుమేహం యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Voglibose పనిచేస్తుంది
చిన్న పేగులో చురుగ్గా పనిచేసి సుగర్ ను గ్లూకోస్ గా మార్చే క్రమంలో అవసరమయ్యే ఎంజైములను Voglibose ప్రేరేపిస్తుంది. దీనివల్ల జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరిగి భోజనం తర్వాత ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తుంది.
Common side effects of Voglibose
చర్మం ఎర్రబారడం, అపాన వాయువు, పొత్తికడుపు నొప్పి, డయేరియా
Voglibose మెడిసిన్ అందుబాటు కోసం
VoliboSun Pharmaceutical Industries Ltd
₹101 to ₹1503 variant(s)
VolixSun Pharmaceutical Industries Ltd
₹152 to ₹2634 variant(s)
PPGAbbott L
₹66 to ₹3004 variant(s)
VoglistarMankind Pharma Ltd
₹62 to ₹2495 variant(s)
VoboseUSV Ltd
₹85 to ₹1252 variant(s)
VogliMedley Pharmaceuticals
₹101 to ₹1623 variant(s)
VobitLupin Ltd
₹78 to ₹2367 variant(s)
VozucaDr Reddy's Laboratories Ltd
₹131 to ₹3455 variant(s)
VogsSystopic Laboratories Pvt Ltd
₹21 to ₹964 variant(s)
VoglinormMicro Labs Ltd
₹80 to ₹1904 variant(s)
Voglibose నిపుణుల సలహా
- వొగ్లీబోస్ మాత్రలను భోజన ప్రారంభంలో తీసుకోవాలి.
- మీ రక్తంలో చక్కర స్థాయిలను క్రమం తప్పక పర్యవేక్షించాలి.
- మీరు ఒకవేళ ఇదివరకే ఇన్సులిన్ వాడుతున్నట్లైతే, ఈ ఔషధాన్ని ఇన్సులిన్ కి బదులుగా ఉపయోగించకండి.
- మా వైద్యుని సంప్రదించకుండా ఈ ఔషధం వాడకం నిలిపివేయకండి.