- Vitamins & Supplements
- Multivitamins
- TestUdpTemporary
- Vitamins A-Z
- Mineral Supplements
- Multivitamins for Age 50+
- banner
- test 98
- Nutritional Drinks
- Adult Daily Nutrition
- Kids Nutrition (2-15 Yrs)
- For Women
- Top Deals in Supplements
- Health Food & Drinks
- Green Tea & Herbal Tea
- Herbal Juice
- Apple Cider Vinegar
- Healthy Snacks
- Protein Supplements
- Whey Protein
- Amino Acids
- Mass Gainers for testing purpose testing
- Workout Essential
- Fat Burners
Levobunolol
Levobunolol గురించి సమాచారం
Levobunolol ఉపయోగిస్తుంది
Levobunololను, గ్లూకోమా (అధిక కంటి ఒత్తిడి) యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు
ఎలా Levobunolol పనిచేస్తుంది
Levobunolol కనుగుడ్డు (కళ్ళ) లోపలి భాగంలోని ఒత్తిడిని తగ్గించి కొద్దికొద్దిగా కంటిచూపు తగ్గే ప్రమాదం నుంచి కాపాడుతుంది.
లెవోబ్యునోలాల్, బీటా-బ్లాకర్స్ అనే మందుల తరగతికి చెందినది. ఇది కంటిలో ఉత్పత్తి అయ్యే ద్రవ మొత్తాన్ని తగ్గించి తద్వారా అదనపు ద్రవ ఒత్తిడి తగ్గిస్తుంది.
Common side effects of Levobunolol
కంటిలో మండుతున్న భావన, కళ్లు సలపడం
Levobunolol మెడిసిన్ అందుబాటు కోసం
BetaganAllergan India Pvt Ltd
₹1631 variant(s)
Levobunolol నిపుణుల సలహా
- మీకు ఏదైనా శ్వాస లేదా ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బు , మధుమేహం, ఉత్తేజక థైరాయిడ్ గ్రంధి, దంత శస్త్రచికిత్సతో సహా ఏదైనా శస్త్రచికిత్స జరిగి ఉంటే లేదా మీరు గర్భవతి అయినా లేదా గర్భం దాల్చాలనుకుంటున్నా లేదా తల్లి పాలు ఇస్తున్నా లెవోబ్యునోలోల్ మొదలు పెట్టాలన్నా లేక కొనసాగించాలన్నా ముందుగా మీ వైద్యుణ్ణి సంప్రదించండి.
- Rలెవోబ్యునోలోల్ కంటి చుక్కలు వేసుకోనే ముందు మీ కాంటాక్ట్ లెన్సెస్ తీసేయండి , లేకుంటే దానిలో ఉండే పరిరక్షకాలు (బెంజాల్ కోనియం క్లోరైడ్ ) మీ కాంటాక్ట్ లెన్సెస్ పీల్చుకోవచ్చు .
- లెవోబ్యునోలోల్ వాడుతున్నప్పుడు, పురోగతి చూడడానికి లేదా దుష్ప్రభావాలని తెలుసుకోడానికి, మిమ్మల్ని కంటిలోపలి ఒత్తిడితో పరీక్షించాలి.
- పిల్లలు ఉపయోగించేందుకు ఇది సిఫార్సు చేయదగినది కాదు.
- లెవోబ్యునోలోల్ వాడిన తరువాత నిద్రవస్తున్నట్లు , చూపు అస్పష్టత , కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటె డ్రైవింగ్ చేయటం లేదా యంత్రాలు వాడటం లాంటివి చేయకండి
- లెవోబ్యునోలోల్ తీసుకుంటున్నప్పుడు మద్యం సేవించటం వలన దాని దుష్ప్రభావాలు తీవ్రంగా ఉండవచ్చు .